ఒడిలో ధీమాగా ఒక పేద చిన్నారి
అదే చిత్రంలో గోడమీద రెండు జడల చిన్నారి

పైకెత్తి పట్టుకొంటే
పక పక నవ్వుతూ ఓ చిన్నారి

తమ ఊరి రచ్చ బండ చెట్టు క్రింద
కిక్కిరిసిపోయింది ఆ ఊరు

దూరంగా బిల్డింగ్ మీద
బడి పిల్లలు.

గూడూరు వద్ద ఓ పల్లెలో
ఈ దృశ్యాలు pic.twitter.com/ddukBJmeHt

— చాకిరేవు (@chaakirevu) June 30, 2023