ప్రచారాల మహాశక్తి
అభివృద్ధి పేర కొత్త సూక్తి
దోపిడి చాణక్య యుక్తి
పెంచు ధరలు యథాశక్తి

ప్రభుత పైన మూఢభక్తి
ప్రశ్నలడగకుంట, దేశభక్తి
సామాన్యుడికేది భుక్తి
ఇక చావొక్కటె కదర, ముక్తి

🤐 pic.twitter.com/jW3eVap2Qi

— కొండుభొట్ల. చంద్రశేఖర్ (@Chandu1302) July 29, 2021