బాబు గారి వద్ద నుండి నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన సూత్రం 'Create opportunities from crisis'.

భారత రాజకీయ ధురంధరులు @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు భగవంతుడు నిండునూరేళ్ళూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.#HBDTeluguPrideCBN pic.twitter.com/2t3St1IS0j

— Darshet Potluri | దర్శిత్ పొట్లూరి (@darshet_potluri) April 20, 2021