ధోలవిరా.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికత కాలంలో ప్రసిద్ధ పట్టణం ఇది. 5వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేది. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. pic.twitter.com/psNiNGjjGJ

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 27, 2021