చంద్రబాబుకు దిక్కులేదు గానీ, ఢిల్లీని మీ ఇళ్ళునుకోమన్నారట మోడీ! ఇంకానయం ప్రధాని మీరే అనుకోండి, రేపటి నుండి నా కుర్చీలో కూర్చోండి, పరిపాలన మీరే చెయ్యండని చెప్పలేదా రామోజీ! నువ్వూ నీ సిగ్గుమాలిన రాతలు. డబ్బకొట్టుకునే టీడీపీ నేతలకి ఎలాగూ లేదు, రాసే నీకైనా ఉండాలి కదా సిగ్గు...@ncbn pic.twitter.com/NsHxQDkJ1F

— Devendra Reddy Gurrampati (@DevendraReddyG) August 7, 2022