writing on the wall is clear..
— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) August 7, 2022
టీడీపీకి ప్రభుత్వం మీద పోరాడడం చేతకాక పొత్తుల కోసం,కేంద్రంలో మోదీ మద్దతు ప్రాపాకం కోసం వెంపర్లాడుతోంది..
బీజేపీ మద్దతు ఉంటే తప్ప అధికారం లోకి రాలేనని సంకేతాలు ఇస్తోంది.
జగన్ మీద పోరాటానికి అసలైన హీరో బీజేపీ ఉండగా ఇక డూప్ లాంటి టీడీపీ ఎందుకు దండగ? pic.twitter.com/bkZ5v3MSWw