మా ఆవిడ నుండి వాట్సాప్ మెసేజ్..

రుధిరం వూడిపడుతుంది అని ఒకటే వార్తలు...తొందరగా ఇంటికి వచ్చెయ్యి అని.

సీరియస్ గా అందో..కామెడీ చేస్తుందో అర్థం కాలేదు. 🧐🌦️

— AloneMusk (@ettettaaa) September 7, 2021