#MAAElections2021 @prakashraaj

మీరు మా మెంబర్షిప్ కి రాజీనామా చేసారు సరే.

మరి మీకు ఓట్లు వేసిన 296 మందికి మీరు ఏమని సమాధానం చెపుతారు?

లేదా వాళ్ళకు మీలా నేషనల్ అవార్డ్ రాలేదు కాబట్టి వాళ్లకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా?

— మేమంతా సిద్దం... రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం (@g_annaji) October 11, 2021