భారతదేశంలో విద్యుత్ సరఫరా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఈ సమస్య నుంచి గట్టెక్కకపోతే భవిష్యత్తులో మరింత విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. #PowerCrisis #India #CoalMines #CoalImports pic.twitter.com/uD0wbAGDmr

— BBC News Telugu (@bbcnewstelugu) October 9, 2021