అనుమానాస్పద మృతి మీద ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాల అని సెలవిచ్చారు.ఎందుకో కఠినంగా శిక్షించాలి అని గానీ..కచ్చితంగా అదిహత్య అని గానీ ఆయన నోట రాలేదు,నాడు.
కానీ పోస్టుమార్టం చేసిన డాక్టర్ లెక్క ప్రతి గాయం గురించి బాగా వివరించారు.
అప్పటికే కుట్లేసిన విషయం అస్సలు చెప్పలేదు. pic.twitter.com/TGpUYxgZWm

— Anji Nallamothu (@NallamothuAnji) October 22, 2022