ప్రతిష్టాత్మక ISB నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎలా వచ్చింది, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసే, పెట్టుబడులను ఆకర్షించే సంస్థలను, వ్యవస్థలను సృష్టించడానికి, రాష్ట్రాభివృద్ధికై @ncbn గారి చొరవ, ఆయన పట్టుదల గురించి ISB వ్యవస్థాపక డీన్ ప్రమత్ సిన్హా మాటల్లో. #ISBwelcomesCBN pic.twitter.com/NJh8ehPv0z

— Kinjarapu Atchannaidu (@katchannaidu) December 15, 2022