ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో పెంచిన జీతాలు
1997 - 9.0%
2001 - 9.5%
2005 - 12%
2009 - 24%
2015 - 44%(demand=43%)

తెలంగాణ వచ్చిన తరువాత 2015 లో 43% పెంపు అడిగితే 44% ఇచ్చారు..

అయినా ఈ బాధ్యతారాహిత్య RTC ఉద్యోగులు పండగపూట సమ్మె చేస్తున్నారు..#tsrtcstrike #RTCStrike

— Jagan Reddy (@JaganReddyBRS) October 7, 2019