అతని శ్వాస... అతని జీవితం... అతని కుటుంబం... అన్నీ తెలుగుదేశం పార్టీనే. పార్టీనే సమస్తంగా భావించే జ్యోతివంశీ లాంటి కార్యకర్తలు తెలుగుదేశానికి గర్వకారణం. ప్రజలకు తెలుగుదేశం ఏమిచ్చిందనడానికి ఈ అభిమానమే నిదర్శనం.(1/2) pic.twitter.com/Obt9s8u8bb

— Telugu Desam Party (@JaiTDP) July 26, 2021