విజయవాడకు చెందిన వైసీపీ నేతకు  వస్త్ర దుకాణం ఉంది. ధర్మవరానికి చెందిన ఇద్దరు వ్యాపారుల దగ్గర చీరెలు తీసుకున్నాడు. కానీ డబ్బు బకాయి పెట్టాడు. బకాయి సొమ్ము కోసం వారు పట్టుబట్టేసరికి ఇద్దరు వ్యాపారులను నిర్బంధించి, బట్టలు ఊడదీసి ఇలా దాడి చేశాడు.#AndhraPradesh #NalugellaNarakampic.twitter.com/yY1vve5xki

— Telugu Desam Party (@JaiTDP) July 7, 2023