నిజంగానే @PawanKalyan గారు భయపెడుతున్నారు!

సభలకు వచ్చే ప్రజలను కాదు శ్రీధర్ అన్న?సమాజాన్ని దోచుకుతినే జలగని!అడ్డదిడ్డంగా బలిసి,అక్రమంగా మేసిన మంత్రులను ఎమ్మెల్యేలని!

తప్పు చేయాలని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు భయపెడుతున్నారు శ్రీధర్ అన్న!

-@RayapatiAruna గారు🔥 pic.twitter.com/DEeOcJmaHw

— JanaSena Samhitha (@JSPSamhitha) July 13, 2023