మీ వ్యక్తిగత డేటా భద్రమేనా?

పాన్, ఆధార్, బ్యాంక్, ATM లాంటి వివరాలు చాలా కీలమైనవి, రహస్యంగా, అవసరం అయితే తప్ప మూడో వ్యక్తికి చెప్పకూడని వివరాలు.

అలాంటిది 250 మంది ఉండే ఒక వాట్సప్ గ్రూప్ లో యధేచ్ఛగా పంపితే మీ డేటా భద్రత ఎక్కడ ఉంది?

• గ్రూప్ లో ఉండేవారు అందరూ మంచివారు… pic.twitter.com/GQvYpIdSZZ

— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 11, 2023