#BiggBossTelugu4 కి వచ్చిన రెండో రోజే, అందరితో కెలుక్కోవడం ఎందుకనుకుని.. మీరందరూ చెబితే నామినేట్ అవుతానని కుమార్ సాయి అన్నాడు.

వెంటనే #అవినాష్ కూడా వచ్చేసరికి మొత్తం మారిపోయింది.

అందరూ జీరో చేశాక అసలు విషయం అతనికీ అర్ధమైంది.

అందుకే #నాగార్జున గారు సేవ్ అనగానే అంత ఆనందం pic.twitter.com/h0Ll2k0gUW

— నారాయణ స్వామి కోనూరి (@Kvnswami) September 21, 2020