అహంకారంతో కూడిన నీ హావభావాలు నచ్చడం లేదని #హారిక అంటే.. ముఖం / అందం గురించి మాట్లాడుతుందని అంటావ్.

లెక్కలు సరిగ్గా వేయమని #అభిజిత్ చెబితే.. చదువుని అవహేళన చేశాడని అంటావ్.. #BiggBossTelugu4 కి రావడానికి అదే కారణం అని ట్విస్ట్ చేస్తావ్..

మంచి గేమ్ ప్లే #అఖిల్ ..నీది. 😳🤦

— నారాయణ స్వామి కోనూరి (@Kvnswami) October 6, 2020