ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఆ ప్రజలను చూడకుండా పరదాలు కట్టుకొని పోవడం ఏమిటి..?

సంవత్సరం పాటు ప్రజల్లో తిరిగింది కేవలం అధికారం కోసమా..?
వారికి సేవ చేద్దాం ఆని కాదు అని స్పష్టం చేస్తున్నారా..

ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు..#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/ZzgWbLDrIK

— మన ప్రకాశం (@mana_Prakasam) November 21, 2022