నెల్లూరు జిల్లాలో... వేంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు నియోజకవర్గాలలో తెలుగుగంగ ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

NTR గారు ఏ శుభముహూర్తాన తెలుగుగంగకు శంఖుస్తాపన చేయించాడో గాని 🙏

తెలుగుగంగ లేకపోతే అక్కడ నాగరికత చాలావరకు వలస వెల్లిపోయేది..
1/2 pic.twitter.com/cUolUhKmOr

— మన ప్రకాశం (@mana_Prakasam) July 1, 2023