మీకు కావాల్సినంత సేపు జోకులు వేసుకోండి.. అలా కూడా మీకు ఆనందం పంచుతున్నాం అనుకుంటాడు.

కానీ ఏదన్నా అవసరం వస్తే బాలయ్య గడప తొక్కటానికి మాత్రం సిగ్గు పడకండి..
మీరు చెసిన ఎగతాలి చూడడు...
మనిషిని మాత్రమే చూస్తాడు..
నువ్వే సిగ్గుపడేలా చేస్తాడు..(1/2)#NandamuriBalakrishna #JaiBalayya pic.twitter.com/82jOHNUqwu

— manabalayya.com (@manabalayya) June 15, 2021