ఆ ఆదివాసీ అతనిపై మూత్ర విసర్జన చేసే వీడియో ఫేక్ అని బాధిత కుటుంబం చేత రాయించేశారు.
ఇక రేపో మాపో ఆ కుటుంబానికి ఏదైనా జరిగింది అనే వార్త వినకుండా ఉంటే చాలు అనుకునే దుస్థితికి తెచ్చేసారు 😔 https://t.co/fRH7kj9SLt pic.twitter.com/Uv3xe8DIeY

— బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) July 4, 2023