క్రైమ్ కి కేరాఫ్‌ అడ్రస్ జగన్ గారూ!
సైబ‌రాబాద్ నిర్మించ‌డం సీఎం చంద్ర‌బాబుగారికి తెలుసు. సైబ‌ర్ క్రైమ్ చేయ‌డం మీకు మాత్ర‌మే తెలుసు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాలు ఎత్తుకెళ్లిందీ నువ్వే! ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నం లూటీ చేసిందీ నువ్వే! టీడీపీ డేటా చోరీ చేసిందీ నువ్వే! #Jagan420

— Lokesh Nara (@naralokesh) March 6, 2019