సున్నావడ్డీ రుణాల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని నేను పోస్ట్ చేస్తే, దాన్ని పక్కదోవ పట్టించి, వాళ్ళ @ysjaganగారు రైతులకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధించడానికి నైతిక విలువలు వదిలేసి అబద్ధాలు సృష్టిస్తున్నారు. pic.twitter.com/XHm55I6pUo

— Lokesh Nara (@naralokesh) August 2, 2019