అందుకే రైతుబాంధవుడు చంద్రన్న!
ఎడారి నేలల్లో సైతం బంగారు పంటలు పండించే నేర్పు ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు మాత్రమే సొంతం. గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపాన సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విజనరీ లీడర్ @ncbn గారి చొరవతో… pic.twitter.com/Di79kCrKQq

— Lokesh Nara (@naralokesh) June 29, 2023