యువగళం పాద‌యాత్ర 177వరోజు కారంపూడి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించాను. మాచర్ల నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్ర‌జాస్పందన క‌నిపించింది. కారంపూడి పట్టణంలో వివిధ వర్గాల ప్రజలు సైకో జ‌గ‌న్ నాలుగేళ్ల పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువుపెట్టారు. మరో 9నెలలు ఓపిక ప‌ట్టాల… pic.twitter.com/wZ6M9SslpY

— Lokesh Nara (@naralokesh) August 7, 2023