వెండితెరపై తన సృజనాత్మకతతో ఇంద్రజాలాన్ని చేసి ప్రేక్షకులను మైమరపింపచేసిన శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు @Ragavendraraoba గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రేక్షకులకు పదికాలాలు గుర్తుండిపోయే చిత్రాలను అందించిన మీరు, ఆనంద ఆరోగ్యాలతో నిండునూరేళ్ళూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను pic.twitter.com/z3FGsSOXkZ

— N Chandrababu Naidu (@ncbn) May 23, 2020