ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు… pic.twitter.com/tZKOHxnTsn

— N Chandrababu Naidu (@ncbn) May 12, 2024