నువ్వు కట్టించిన ప్రపంచం ???
ఏంది భయ్యా ఇది ... ప్రపంచం కట్టడం ఏంటి ?
అది దోసెల్లాగా చెయ్యరు ఇల్లు లాగా కట్టడం ఏమిటో ?
సరేలే ఎవరి వ్యాపారాలు వాళ్ళవి ... రెండు ప్రపంచాలు నెయ్యి వేసి బాగా రోస్ట్ చేయించి పట్టుకురమ్మను ... ఎక్స్ట్రా అల్లం ప్లీజ్

— Bond-Kopadhari (@BondKopadhari) September 14, 2018