హన్మకొండ: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్.. ఖాజీపేట్‌లో రైలు పక్కన ఫీట్ చేసిన వడ్డేపల్లికి చెందిన యువకుడు.. రైలు వేగం ధాటికి ఒక్క ఉదుటున కిందపడటంతో తప్పిన ప్రాణముప్పు pic.twitter.com/D7GQqVi5FL

— NTV Breaking News (@NTVJustIn) September 4, 2022