@TelanganaCMO కేసీఆర్ గారి సహకారంతో@MC_Khammam నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం. నిండు కుండలా కళకళలాడుతూ నీరు మత్తడి దుకుతున్న తీరును #Mayor నీరజ గారితో కలిసి పరిశీలించడమైంది(1/2).@MinisterKTR @KTRTRS @Collector_KMM @BTR_KTR @dcstunner999 pic.twitter.com/vENjOfIsHQ

— Ajay Kumar Puvvada (@puvvada_ajay) June 3, 2021