గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై ||

ఎక్కడ భగవద్గీత గ్రంథము ఉంటుందో, ఎక్కడ గీతా పారాయణము జరుగుతుందో అక్కడ ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉంటాయి.#గీతాజయంతి శుభాకాంక్షలు

— శ్రీ రామ (@ramavithal) December 14, 2021