సంవత్సరానికి 15000 అమ్మ వాడి, జగనన్న గోరు ముద్ద పథకం, స్కూల్స్ ఆధునీకరణ, జగనన్న విద్య కానుక!
ఇవ్వన్నీ తీస్కుని కూడా చదవకుండా ఫెయిల్ అయ్యి, మళ్ళి ఎందుకు పాస్ చేయరు అని గవర్నమెంట్ ని దబాయించడం!

— Ramlal Bharath (@rj_4_all) June 7, 2022