బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంది..

“ప్రాణాలతో ఉంటే వీడు ఎక్కడున్నా రాజే” అని 👌🏼👌🏼

ఇది బాబు @ncbn గారికి సరిగ్గా సరిపోతుంది 👌🏼👍🏼

ప్రాణమున్నంత వరకు ఎక్కడున్నా ఆయనే మన కోసం పనిచేసే ముఖ్యమంత్రి 💛💛😌😌

అది ఇవాళ మళ్లీ రుజువు చేశారు 💛🙏🏼#TDPWithUkraineTelugus #TrueLeaderCBN pic.twitter.com/nMjFUmX1wB

— Sai Varma 😎 (@SaiVarmA777) February 25, 2022