ఓ పిట్ట దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది.అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజల్లో ఉన్న అనుమానం దాన్ని నివృత్తి చేయండి. అసలు మూడేళ్ల పాలనకు నిదర్శనం మీరు పెట్టిన ఇ పోస్టు చెప్తుంది.అసలు రాష్ట్రంలో ఎం జరుగుతుందో అర్థం కావడం లేదు ప్రజలకు. pic.twitter.com/cLhbSWuslP

— Sateesh Inturi (@SathishInturi) February 16, 2022