టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు - ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు

టీటీడీ పాలకమండలి నేడు పలు కీలక నిర్ణయాలుతీసుకుంది. సిఫార్సు లేఖలపై జారీ చేసే ఆర్జితసేవా టికెట్ల ధరల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం 2వేలు,తోమాల,అర్చన రూ.5వేలు,కళ్యాణోత్సవం రూ.2,500,వేద ఆశ్వీరవచనం10వేలు pic.twitter.com/yMrEcSaTs6

— SR Cherukuri (@SRaoCherukuri) February 17, 2022