ఇంకా ట్రయల్ స్టేజ్ లో కూడా సరిగ్గా లేని కరోనా వాక్సిన్ ని , ఆ వాక్సిన్ వచ్చేసినట్టు , అది తన హయాంలో అభివృద్ధి చెందిన బయోటెక్ పార్క్ లో కంపెనీ ద్వారా రావడం గర్వకారణం గా ఉంది అని ముందస్తు గా తనకి తానే అభినందన మందారమాల వేసుకున్న చంద్రబాబు గారు....

— Telugu360 (@Telugu360) July 6, 2020