సిబిఐ విచారణలో ఇప్పుడు నిజాలు బయటపడి ..అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపిస్తున్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని అప్పట్లో "చిన్నాన్న ను చంపించింది చంద్రబాబు " అంటూ ఎన్నికల్లో జగన్ రెడ్డి చేసిన ఈ మహోన్నత నటనకి ఆస్కార్ కూడా తక్కువే

గొంతులో బాధతో కూడిన ఆ వైబ్రేషన్ గమనార్హం pic.twitter.com/bWmlSzjEGL

— Telugu360 (@Telugu360) March 1, 2022