థియేటర్‌లో తెరకు నిప్పు పెట్టిన అభిమానులు

ఇవాళ విడుదల అయిన వీరసింహా రెడ్డి సినిమా నడుస్తున్న థియేటర్‌లో బాలయ్య అభిమానుల అత్యుత్సాహం వల్ల థియేటర్‌ స్క్రీన్ కు నిప్పు అంటుకుంది. #VeeraSimhaReddy #Balayya #Balakrishna #BalakrishnaNandamuri pic.twitter.com/N0r1X1LyBk

— Telugu Scribe (@TeluguScribe) January 12, 2023