రంగారెడ్డి - రాజేంద్రనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్‌కు చెందిన బాలరాజ్ అనే యువకుడికి అకస్మాత్తుగా గుండెపోటు

అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నం చేసి 108లో హైదర్‌గూడలోని జర్మన్‌టెక్ హాస్పిటల్‌కు తరలించాడు. pic.twitter.com/4MiLOIX1l1

— Telugu Scribe (@TeluguScribe) February 24, 2023