తన వద్దకు రావట్లేదని యువకుడిపై యాసిడ్ దాడి చేసిన ఆంటీ

గుంటూరు - రాధ (45) అనే మహిళ వెంకటేష్ (20) అనే యువకుడితో గత కొంతకలంగా సహజీవనం సాగిస్తుంది. ఈ మధ్య మనస్పర్థలు రావడంతో వెంకటేష్, రాధని దూరం పెట్టాడు.

వెంకటేష్ తనవద్దకు రాకపోవడంతో కక్షపెంచుకున్న రాధ.. వాగ్వాదానికి దిగి అతడి… pic.twitter.com/5odYg1VfGE

— Telugu Scribe (@TeluguScribe) October 4, 2023