అసలు ఆ పదవికి ఏమేమీ పవర్స్ ఉంటాయి అని మా @winsttonxavier అడిగితే..

ఎక్కడన్నా షూటింగ్ జరుగుతుంటే డైరెక్ట్ గా వెళ్ళి చూడచ్చు అక్కడే కాసేపు ఉంటే పూర్ణ టిఫిన్ సెంటర్ నుండి కావాలంటే టిఫిన్ తెప్పించి పెడతారు.. గట్టి చెట్నీ మాత్రం ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదు.. అన్నాడు..😂😂😂

— 🥛Tiklee Buchii🥛 (@TikleeBuchii) October 11, 2021