‘టైటిల్ విన్’ అవడానికి ఒకరకంగా జగన్‌ సారే ప్లస్: రాహుల్

బహుశా ఎలక్షన్స్ టైంలో.. వైఎస్‌ జగన్‌ గారికి నేను పాట పాడానని.. ఒకవేళ అదే ప్లస్‌ పాయింట్ అయి ఉండొచ్చని.. ఈ విషయం నాకు కూడా తెలీదని.. హౌస్‌ నుంచి బయటకు రాగానే.. https://t.co/xPfhdpT7ks

— TV9 Telugu (@TV9Telugu) November 7, 2019