జీడీ నాయుడు.. ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేర్గాంచిన గోపాలస్వామి దొరస్వామి నాయుడు గారు మన తెలుగువారు. తమిళనాట పుట్టి.. పాఠశాల విద్యకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టి.. స్వయం కృషితో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. https://t.co/vdbvzqht2s pic.twitter.com/RXu9K6SS3Y

— Satish Suryanarayana Gattimi (@vajrasankalpi) June 26, 2021