ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే! - దాశరథి కృష్ణమాచార్య

ఆంధ్ర కవితా సారథి #దాశరథికృష్ణమాచార్య జయంతి నేడు.. తెలుగువారిగా జీవిద్దాం.. తెలుగు బావుటా ఎగరేద్దాం... #జైతెలుగుతల్లి pic.twitter.com/wJXOf5foxN

— Satish Suryanarayana Gattimi (@vajrasankalpi) July 22, 2021