శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మనుషులు భూ కబ్జా,దౌర్జన్యం!!
— Vinutha Kotaa (@VinuthaKotaa) August 8, 2023
16 కోట్లు విలువ చేసే భూమిని 1.5 కోటికి ఇవ్వాలని మహిళలని జెసిబి లతో వెళ్లి బెదిరింపులు.
బాధితులకు అండగా జనసేన ఉంటాం.#HelloAP_ByeByeYCP#HelloAP_WelcomeJSP@JanaSenaParty ।@PawanKalyan ।@mnadendla ।@NagaBabuOffl ।@Cbn_Kota pic.twitter.com/hRrzmlfDQl