ఓట్ల కోసం @KCRBRSPresident సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ.. హిందుత్వంపై విషం చిమ్మారు.

యుగయుగాలకు ఆదర్శపురుషుడైన రాముల వారి కళ్యాణోత్సవ అక్షింతలను అవహేళన చేసి, ముస్లిం ఓట్ల కోసం పనికిమాలిన మాటలతో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే ఎజెండాగా సాగుతున్న కేసీఆర్ వైఖరి.#KcrAntiHindu pic.twitter.com/7SXqtcBdAU

— BJP Telangana (@BJP4Telangana) April 27, 2024