మొన్నటి దాకా జే-బ్రాండ్స్ తో డబ్బులు కొట్టేసాడు. తరువాత రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా గంజాయి దొరికేలా చేసాడు. ఇప్పుడు డ్రగ్స్ తెచ్చి, యువత జీవితాలతో ఆడుకుంటూ, డబ్బులు సంపాదిస్తున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో, గంజాయి, డ్రగ్స్ లేకుండా చేసి, యువతని కాపాడుకుంటాం.… pic.twitter.com/AlD2YfA1OP

— Telugu Desam Party (@JaiTDP) March 26, 2024