జగన్ రెడ్డి తెచ్చిన భూదోపిడీ చట్టం గురించి మాట్లాడుతున్నా అని, నా మీద సీఐడీ చేత దొంగ కేసు పెట్టాడు.
సీఐడీ కాదు , సీబీఐ , ఇంటర్పోల్ కేసులు కూడా పెట్టుకో .. ప్రజల తరుపున పోరాటం మాత్రం నేను ఆపను #JaganLandGrabbingAct#YuvaGalam #NaraLokesh #VoteForCycle #NaraLokeshForPeoplepic.twitter.com/dw2iArXSic

— Telugu Desam Party (@JaiTDP) May 5, 2024