మనీ లాండరింగ్ కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు.

అయితే కవిత ఎక్కడా ఆందోళన చెందినట్లుగా కనిపించలేదు. వాహనంలో విక్టరీ సింబల్ ను అభిమానులకు చూపిస్తూ వెళ్లారు. #KavithaArrest pic.twitter.com/VJrvKIKhww

— Telugu360 (@Telugu360) March 15, 2024